" గోభిస్తుల్యం నపశ్యామి ధనంకించిది హాచ్యుత "
                                                    - గోవుతో సమానం అయిన సంపద లేదు. 


గోవు కూడా జంతువే కానీ ప్రపంచం లో మరే జంతువుకూ లేని ( చివరికి మనిషిగా పుట్టిన నీకూ నాకూ కూడా లేని ) చాలా ప్రత్యేకతలు గోవుకున్నాయి. అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి "గోమాత" అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.

నీ చదువు..... 
నీ సంస్కారం...... 
నీ విచక్షణ........ 
నీ విజ్ఞత........ 

నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటె .......  గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా .

* ఆవు  ఒకవేళ విష పదార్థలను తిని .. ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని ఒక ఆవుకు ప్రతి  రొజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని, పాలను, మూత్రాన్ని, పేడను  ప్రయోగశాల (ల్యాబ్ ) కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసిందో పరీక్షించారు. అలా ఒక రోజు రెండు రోజులు కాదు .... ఏకంగా తొంబై రోజులు ( మూడు నెలలు ) డిల్లి లోని ఎయిమ్స్ ( ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCE ) కు పంపి పరీక్షించారు.  ఆ ఆవు పాలలోగాని , రక్తంలోగాని, ముత్రంలోగాని , పేడలోగాని, విషపు ఛాయలేవి కనిపించలేదు వారికి.

 మరి వీరు తొంబై రోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు ?


గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత. మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది .

* ప్రాణవాయువును (Oxygen)  పీల్చుకొని ప్రాణవాయువును (Oxygen) వదిలే ఏకైక ప్రాణి.
* విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.
* వైద్య శాస్త్రనికే అర్థం కాని రోగాలను సైతం తన ముత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది .
* గో మూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటక నాశిని .
* ఇళ్ళను ,వాకిళ్ళను ఆవు పేడతో అలికితే రేడియోధార్మిక  కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు . 
* ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. 
* ఒక తులం నెయ్యిని అగ్ని (యజ్ఞం) లో వాడితే ఒక టన్ను ప్రాణవాయువు (Oxygen) ఉత్పత్తి అవుతుంది. 
* గో మూత్రం గంగా జలమంత పవిత్రమైనది. 

" గో రక్షణ వల్లనే మన జాతి, మన ధర్మము రక్షింపబడును. గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రము తక్కువ కాదు ".   - గాంధీజీ . 

" ఆవుపాలలో రసాయన్, ఆవు నెయ్యిలో అమృతం ఉంది. దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు ".   - మహ్మద్ ప్రవక్త . 

" ఒక గోవును చంపితే మనిషిని చంపినట్లే ".   - ఏసుక్రీస్తు. 

" గో క్షీరము గొప్పమందు . దాని నెయ్యి గొప్పఆరోగ్య ప్రదాయిని. దాని మాంసము రోగకారకము ".    - హజరత్ మహమ్మద్. 

" గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము. ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును. గృహములు ఉన్నతి చెందును. నాగరికత పురోగమించును.".    - బర్మార్డ్ మేక్ ఫెడన్. 

" మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు".   - హకీల హజ్మల్ ఖాన్. 

" గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం ".   - తోహస్ - వి - హింద్ బిజహరు. 

భిన్నత్వంలో   ఏకత్వం  ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా ? నువ్వు హిందువైనా, ముస్లీమువైనా, క్రిస్టియన్వైనా  నా దేశంలో ఉన్నంతవరకూ భారతీయుడవి. నా దేశ సంస్కృతి, సాంప్రదాయాలను  గౌరవించటం నీ ధర్మం.